(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 108
॥ శ్రీః ॥
1.108. అధ్యాయః 108
Mahabharata - Adi Parva - Chapter Topics
శాంతనుసత్యవతీవివాహః॥ 1 ॥ చిత్రాంగదవిచిత్రవీర్యయోరుత్పత్తిః॥ 2 ॥ శాంతనుమరణం॥ 3 ॥ చిత్రాంగదమరణం॥ 4 ॥ విచిత్రవీర్యస్య రాజ్యేఽభిషేకః॥ 5 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-108-0x(665)(4825)
`చేదిరాజసుతాం జ్ఞాత్వా దాశరాజేన వర్ధితాం।
వివాహం కారయామాస శాస్త్రదృష్టేన కర్మణా॥' 1-108-1(4826)
తతో వివాహే నిర్వృత్తే స రాజా శాంతనుర్నృపః।
తాం కన్యాం రూపసంపన్నాం స్వగృహే సంన్యవేశయత్॥ 1-108-2(4827)
తతః శాంతనవో ధీమాన్సత్యవత్యామజాయత।
వీరశ్చిత్రాంగదో నామ వీర్యవాన్పురుషేశ్వరః॥ 1-108-3(4828)
అథాపరం మహేష్వాసం సత్యవత్యాం సుతం ప్రభుః।
విచిత్రవీర్యం రాజానం జనయామాస వీర్యవాన్॥ 1-108-4(4829)
అప్రాప్తవతి తస్మింస్తు యౌవనం పురుషర్షభే।
స రాజా శాంతనుర్ధీమాన్కాలధర్మముపేయివాన్॥ 1-108-5(4830)
స్వర్గతే శాంతనౌ భీష్మశ్చిత్రాంగదమరిందనం।
స్థాపయామాస వై రాజ్యే సత్యవత్యా మతే స్థితః॥ 1-108-6(4831)
స తు చిత్రాంగదః శౌర్యాత్సర్వాంశ్చిక్షేప పార్థివాన్।
మనుష్యం న హి మేన స కంచిత్సదృశమాత్మనః॥ 1-108-7(4832)
తం క్షిపంతం సురాంశ్చైవ మనుష్యానసురాంస్తథా।
గంధర్వరాజో బలవాంస్తుల్యనామాఽభ్యయాత్తదా॥ 1-108-8(4833)
గంధర్వ ఉవాచ। 1-108-9x(666)
`త్వం వై సదృశనామాసి యుద్ధం దేహి నృపాత్మజ।
నామ వాఽన్యత్ప్రగృహ్ణీష్వ యది యుద్ధం న దాస్యసి॥ 1-108-9(4834)
త్వయాహం యుద్ధమిచ్ఛామి త్వత్సకాశం తు నామతః।
ఆగతోస్మి వృథాఽఽభాష్య న గచ్ఛేన్నామ తే మమ॥ 1-108-10(4835)
ఇత్యుక్త్వా గర్జమానౌ తౌ హిరణ్వత్యాస్తటం గతౌ'।
తేనాస్య సుమహద్యుద్ధం కురుక్షేత్రే బభూవ హ॥ 1-108-11(4836)
తయోర్బలవతోస్తత్ర గంధర్వకురుముఖ్యయోః।
నద్యాస్తీరే హిరణ్వత్యాః సమాస్తిస్రోఽభవద్రణః॥ 1-108-12(4837)
తస్మిన్విమర్దే తుములే శస్త్రవర్షసమాకులే।
మాయాధికోఽవధీద్వీరం గంధర్వః కురుసత్తమం॥ 1-108-13(4838)
స హత్వా తు నరశ్రేష్ఠం చిత్రాంగదమరిందమం।
అంతాయ కృత్వా గంధర్వో దివమాచక్రమే తతః॥ 1-108-14(4839)
తస్మిన్పురుషశార్దూలే నిహతే భూరితేజసి।
భీష్మః శాంతనవో రాజా ప్రేతకార్యాణ్యకారయత్॥ 1-108-15(4840)
విచిత్రవీర్యం చ తదా బాలమప్రాప్తయౌవనం।
కురురాజ్యే మహాబాహురభ్యషించదనంతరం॥ 1-108-16(4841)
విచిత్రవీర్యః స తదా భీష్మస్య వచనే స్థితః।
అన్వశాసన్మహారాజ పితృపైతామహం పదం॥ 1-108-17(4842)
స ధర్మశాస్త్రకుశలం భీష్మం శాంతనవం నృపః।
పూజయామాస ధర్మేణ స చైనం ప్రత్యపాలయత్॥ ॥ 1-108-18(4843)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అష్టాధికశతతమోఽధ్యాయః॥ 108 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.